
413views
భాగ్యనగరం: కేరళ, తమిళనాడులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్), హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పిఎఫ్ఐ కుట్ర పన్నినట్టు విషయం ఇటీవల బయటపడింది, తెలంగాణలోనూ అదే తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెంట్ హెచ్చరించింది. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమయింది. దాడులకు కుట్ర చేస్తున్న వారెవరో గుర్తించే పనిలో పడింది. పిఎఫ్ఐ అనుబంధ సంస్థలపై నిఘా పెంచింది.





