PFI బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు
కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైనట్టు ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.ఎ) కోర్టుకు తెలిపింది. ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పంపిణీ...