
452views
అసొం: కాజిరంగా సమీపంలోని బాగోరి వద్ద కబేళాకు వెళుతున్న ట్రక్కు నుండి 39 ఆవులను నాగాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోమాతలను తరలిస్తున్న నిందితులు మహ్మద్ మిరాజుల్ ఇస్లాం, మహ్మద్ ముక్షిదుల్ హక్, మహ్మద్ సాహిదుల్ ఇస్లాంలను అరెస్టు చేశారు.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





