39 ఆవులను రక్షించిన అసొం పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్టు
అసొం: కాజిరంగా సమీపంలోని బాగోరి వద్ద కబేళాకు వెళుతున్న ట్రక్కు నుండి 39 ఆవులను నాగాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోమాతలను తరలిస్తున్న నిందితులు మహ్మద్ మిరాజుల్ ఇస్లాం, మహ్మద్ ముక్షిదుల్ హక్, మహ్మద్ సాహిదుల్ ఇస్లాంలను అరెస్టు చేశారు. Source:...
