
భాగ్యనగరం: పాతబస్తీలో రెండు రోజుల కిందట నిరసనల పేరిట హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించిన విద్రోహ శక్తులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుని, అశాంతిని సృష్టించిన సంగతి తెలిసింది. చార్మినార్, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్, సిటీ కాలేజ్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రెచ్చగొట్టే నినాదాలు చేశారు. నల్లజెండాలను చేత పట్టుకుని నిరసన తెలిపారు. ఇందుకు కారకులైన నిందితులపై హైదరాబాద్ పోలీసులు కేసులు పెట్టారు. పరార్ ఉన్న వారిని వేటాడి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
हैदराबाद पुलिस ने विरोध के नाम पर अशांति फ़ैलाने वाली मुस्लिम भीड़ पर लाठीचार्ज ! pic.twitter.com/kF42EgVR6D
— Ritesh Kashyap (@meriteshkashyap) August 25, 2022





