ప్రేమిస్తే ఎలా ముక్కలు చేస్తారు..? శ్రద్ధా హత్యపై స్మృతి ఇరానీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తెలిసినవారు, సన్నిహిత భాగస్వాముల వల్ల మహిళలపై జరిగే హింసను తప్పకుండా చర్చించాల్సి ఉందని ఆమె అన్నారు. ఓ చర్చావేదికలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం...