archive#BJP MLA Rajasingh

News

కొత్త వాహనం ఇవ్వకపోతే.. పాతదాన్ని తీసుకోండి: ఎమ్మెల్యే రాజాసింగ్

భాగ్యనగరం: ఇంటెలిజెన్స్ ఐజీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్ .. తరచూ రిపేర్లకు గురవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్...
News

విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసుల ఉక్కుపాదం! (వీడియో)

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో రెండు రోజుల కింద‌ట నిర‌స‌నల‌ పేరిట హింసను ప్రేరేపించేందుకు ప్ర‌య‌త్నించిన‌ విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుని, అశాంతిని సృష్టించిన సంగ‌తి...
News

పాతబస్తీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్తత

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుంది. చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా...
News

రాజాసింగ్‌ అరెస్టు​, ధ‌ర్మం కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే

భాగ్య‌న‌గ‌రం: ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాద్యమాల్లో వీడియో పోస్ట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు....
News

హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్

భాగ్య‌న‌గ‌రం: వివాదాస్ప‌ద స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో వివాదం చెలరేగుతున్నది. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు శిల్ప‌క‌ళా వేదిక‌లో మునావార్ షో జ‌ర‌గ‌నుంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ, ఇతర...