News

‘జెండా వంద‌నం చేయ‌ను… మా మ‌తం ఒప్పుకోదు’

499views

ధ‌ర్మ‌పురం: త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురం జిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో త‌మిళ‌సెల్వి హెచ్.ఎంగా ప‌నిచేస్తున్నారు. పంద్రాగ‌స్టు రోజున పాఠ‌శాల‌కు సెల‌వు పెట్టిన ఆమె.. తోటి టీచ‌ర్ల‌కు ఓ వీడియో సందేశం పంపించారు. ‘మేం విశ్వ‌సించే దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ న‌మ‌స్క‌రించం. జాతీయ జెండాకు వంద‌నం చేస్తే మా మ‌తం ఒప్పుకోదు. కానీ, జెండాపై గౌవ‌రం ఉంది’ అనేది ఆ వీడియో సారాంశం. అయితే, ఆమె వైఖ‌రిపై అక్క‌డి గ్రామ‌స్తులు మండిప‌డ్డారు. పాఠ‌శాల‌లో మ‌త రాజ‌కీయ‌లు పుడుతున్నాయ‌న్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి