‘జెండా వందనం చేయను… మా మతం ఒప్పుకోదు’
ధర్మపురం: తమిళనాడులోని ధర్మపురం జిల్లాలోని ఓ పాఠశాలలో తమిళసెల్వి హెచ్.ఎంగా పనిచేస్తున్నారు. పంద్రాగస్టు రోజున పాఠశాలకు సెలవు పెట్టిన ఆమె.. తోటి టీచర్లకు ఓ వీడియో సందేశం పంపించారు. 'మేం విశ్వసించే దేవుడికి తప్ప మరెవరికీ నమస్కరించం. జాతీయ జెండాకు వందనం...
