archive#TN

News

హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…!

డీఎంకె ప్రభుత్వ వైఖ‌రిపై మండిప‌డుతున్న హిందువులు శ్రీరంగం: దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఉంచిన పెరియార్ విగ్రహాలను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ కార్యకర్త కనల్ కణ్ణన్‌ను డీఎంకె ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా క‌ణ్ణ‌న్ స్పందిస్తూ.. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ముందు...
News

‘జెండా వంద‌నం చేయ‌ను… మా మ‌తం ఒప్పుకోదు’

ధ‌ర్మ‌పురం: త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురం జిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో త‌మిళ‌సెల్వి హెచ్.ఎంగా ప‌నిచేస్తున్నారు. పంద్రాగ‌స్టు రోజున పాఠ‌శాల‌కు సెల‌వు పెట్టిన ఆమె.. తోటి టీచ‌ర్ల‌కు ఓ వీడియో సందేశం పంపించారు. 'మేం విశ్వ‌సించే దేవుడికి త‌ప్ప మ‌రెవ‌రికీ న‌మ‌స్క‌రించం. జాతీయ జెండాకు వంద‌నం...
News

చ‌ర్చి నిర్మాణానికి 87 ఏళ్ళ హిందువుడి భూమి ఆక్ర‌మ‌ణ‌!

త‌మిళ‌నాడు: ఒక పాస్టర్ అద్దెకు తీసుకున్న స్థ‌లంలో చ‌ర్చి నిర్మించాడు. అయితే, ఈ నిర్మాణంలో 87 ఏళ్ళ హిందువుని భూమిని కూడా ఆక్ర‌మించాడు. పూర్వ‌ప‌రాలు ప‌రిశీలించిన మ‌ద్రాస్ హైకోర్టు ఆ వృద్ధుని ఆస్తిని ఆక్రమించిన చర్చిని తొలగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది....
News

బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులు

చెన్నై: తమిళనాడులో మానసిక వికలాంగురాలైన‌ బాలికపై పాస్ట‌ర్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు పాస్టర్‌పై కేసు న‌మోదు చేశారు. బాలిక తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్ళిన సమయంలో పాస్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మైనర్...
News

గవర్నర్ అధికారాలకు కోత పెట్టేలా టీఎన్ స‌ర్కార్ నిర్ణయం

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖండించిన బీజేపీ చెన్నై: విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు(టీఎన్‌) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో...
News

హిందువుల‌ గుండె ప‌గిలింది… త‌మిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్టం!

స‌ర్కారు భూమి ఆక్ర‌మించార‌ని గ‌ణ‌ప‌తిని కూల్చారు అధికారుల మూర్ఖ‌త్వంతో విల‌పించిన భ‌క్తులు పెరంబలూర్‌: హిందువుల‌ గుండె ప‌గిలింది... తమిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్ట‌మైంది. హిందువులు, హిందూ దేవ‌త‌లే ల‌క్ష్యంగా జ‌రుగుతున్న దాడులు ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నాయి. పాల‌న‌పై నిర్ల‌క్ష్యం వైఖ‌రి అవ‌లంబిస్తున్న డిఎంకె...
News

నేను క్షమాపణ చెప్పను: రజనీకాంత్‌

తమిళనాడులో గొప్ప సంఘ సంస్కర్తగా పేరున్న ఈవీ రామస్వామి పెరియార్‌ గురించి చేసిన వ్యాఖ్యలకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పనని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తేల్చి చెప్పారు. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్‌ ద్రవిడర్‌ కళగమ్‌ నలుపు...