News

సింహాద్రి అప్పన్నకు నాలుగో విడత చందన సమర్పణ

348views

సింహాచ‌లం: సింహాచలం అప్పన్నకు నాలుగో విడత చందనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాడ‌ పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని అర్చకులు స్వామికి సమర్పించారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు అప్పన్నస్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. బస్సులు, మెట్లమార్గం ద్వారా వేలాది మంది భక్తులు ఇప్పటికే కొండపైకి చేరుకుంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి