సింహాద్రి అప్పన్నకు నాలుగో విడత చందన సమర్పణ
సింహాచలం: సింహాచలం అప్పన్నకు నాలుగో విడత చందనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాడ పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని అర్చకులు స్వామికి సమర్పించారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు అప్పన్నస్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. బస్సులు, మెట్లమార్గం ద్వారా వేలాది మంది...
