News

ముందుగా తెలిసి ఉంటే ద్రౌపదీ ముర్ముకే మా మద్దతు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

380views

కోల్‌క‌తా: మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓసారైనా ఎన్‌డీఏ తనతో చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు. పైగా ద్రౌపది ముర్ముని బరిలోకి దింపటం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో వేడి పెరిగిందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి