ముందుగా తెలిసి ఉంటే ద్రౌపదీ ముర్ముకే మా మద్దతు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓసారైనా...
