News

వకుళా మాత ఆలయ మహా సంప్రోక్షణ

374views

తిరుప‌తి: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఈ నెల‌ 18 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. 23వ తేదీన‌ ఉద‌యం 7.30 నుండి 8.45 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ఠ‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి