News

గోవులకు ప్రత్యేక విందు

459views
  • తొట్టి నిండా పళ్ల రసం.. గంపలకొద్దీ డ్రైఫ్రూట్స్‌

గుజరాత్‌లోని వడోదరలో గోవులకు పసందైన విందు అందించారు దాతలు. కజ్రాన్‌ మియాగం ప్రాంతం పంజ్రపోల్‌లోని ఓ గోశాలలో ఉన్న ఆవులకు 800 కిలోల మామిడి పళ్ల రసం, 600 కిలోల డ్రైఫ్రూట్‌లను ఆహారంగా ఇచ్చారు.

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ నీటి తొట్టిలో నింపిన జ్యూస్‌ను గోవులు తాగుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.