కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు
వడోదర: కాంగ్రెస్ హయాంలో అల్లర్లు వంటి సంఘటనలు గుజరాత్‌లో పదే పదే జరిగేవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వడోదరలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ గతంలో గాంధీనగర్‌లో కూర్చున్న ప్రజలు సంఘ వ్యతిరేకులకు, అల్లర్లు సృష్టించే వారికి ఆశ్రయం ఇచ్చేవారని...





