archive#FRUIT JUICE FOR COWS

News

గోవులకు ప్రత్యేక విందు

తొట్టి నిండా పళ్ల రసం.. గంపలకొద్దీ డ్రైఫ్రూట్స్‌ గుజరాత్‌లోని వడోదరలో గోవులకు పసందైన విందు అందించారు దాతలు. కజ్రాన్‌ మియాగం ప్రాంతం పంజ్రపోల్‌లోని ఓ గోశాలలో ఉన్న ఆవులకు 800 కిలోల మామిడి పళ్ల రసం, 600 కిలోల డ్రైఫ్రూట్‌లను ఆహారంగా...