ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు ప్రధాన మీడియా ఛానెల్!
న్యూఢిల్లీ: ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు కొత్త యుగం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కాదని, ప్రధాన స్రవంతి మీడియా ఛానెల్ లే అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు . వాస్తవాలను తెలపడం, సత్యాలను...