అయినవిల్లి వినాయక స్వామి ఆలయంలో నేటి నుంచి లక్ష కలాల పూజ
అయినవిల్లి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా నిర్వహించే సప్తనదీ జలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా సిద్ధివినాయక స్వామివారి చెంత...
