
636views
-
ఇద్దరు ఉగ్రవాదుల హతం
కశ్మీర్: కశ్మీర్లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. షోపియాన్లోని చౌగామ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మృతిచెందిన ఉగ్రవాదుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





