archiveMilitants

News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరుల హతం

క‌శ్మీర్‌: జ‌మ్మూకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలోని రాంభాగ్​లో బుధ‌వారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. Source: EtvBharat మరిన్ని...
News

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

లాంగ్డింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. మణిపూర్‌లోని మయన్మార్‌ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్‌ దంపతులు సహా ఎనిమిదేళ్ల కుమారుడు, ఐదుగురు సైనికులు శనివారం మరణించిన విషయం విదితమే. ఈ ఉగ్రదాడి అనతరం అస్సాం...
News

మణిపూర్‌లో ఉగ్ర దాడి!

కల్నల్‌ కుటుంబంతో సహా ఐదుగురు దుర్మరణం! ఇంఫాల్‌: మణిపూర్‌లో ఘోరం జరిగిపోయింది. మానవ రూపంలో ఉన్న రాక్షసులు హత్యలకు తెగబడ్డారు. చురాచంద్‌పూర్‌ జిల్లాలో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. 46 అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై శనివారం ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ మేరకు...
News

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్, ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారత భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. జమ్మూలోని షోపియన్‌ జిల్లా డ్రాగడ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. దీంతో...
News

క‌శ్మీర్‌లో కొత్త తీవ్రవాద సంస్థ ‘హర్కత్ 313’!

క‌శ్మీర్‌: క‌శ్మీర్ లోయలో ఒక వంక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సాధారణ పౌరులు, సైనికులపై గురిపెడుతూ తుపాకులు పేలుస్తుండ‌గా, మరోవంక కొత్తగా ఏర్పడిన తీవ్రవాద సంస్థ ‘హర్కత్ 313’ ప్రభుత్వం నిర్మించిన మౌలిక సదుపాయాలపై గురిపెట్టిన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి....
News

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం!

జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇటీవలే ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌, టీచర్‌ను హత్య చేసిన ద రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. వారితో పాటు మరో...
News

ఉగ్రవాదుల కుట్ర భగ్నం!

ఒకరి అరెస్టు ఢిల్లీ: నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలోని లక్ష్మీ నగర్‌ ప్రాంతంలో అష్రఫ్‌ అలీ అనే పాకిస్తానీ ఉగ్రవాదిని పోలీసులు...
News

ఆ మృతులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుడు!

ముస్లింలను వేరు చేసి, హిందువులను కాల్చిన ముష్కరులు జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో మృత్యువాత పడిన వారు సంగం సఫకదళ్‌లో ఉన్న బాయ్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు హిందూ టీచర్లు. జమ్మూ కశ్మీర్‌లో తాజాగా ఇద్దరిని ముష్కరులు బలితీసుకున్న...
News

బ్రేకింగ్‌ న్యూస్‌… జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు టీచర్ల కాల్చివేత!

జమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు స్వైరవిహారం చేస్తున్నారు. సాధారణ పౌరులను కాల్చిచంపుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను తుపాకులతో కాల్చి చంపారు. Source: Organiser మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK...
News

పాకిస్థాన్‌లో 12 భయంకరమైన ఉగ్రముఠాలు!

అగ్రరాజ్యం అమెరికా వెల్లడి వైట్‌హౌస్‌: పాకిస్థాన్‌లో మొత్తం 12 భయంకరమైన ఉగ్రముఠాలు ఉన్నాయి. ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికా తన నివేదికలో వెల్లడైంది. వారం కిందట అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన క్వాడ్‌ దేశాల సమావేశం సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌కు...
1 2
Page 1 of 2