archiveENCOUNTER

News

పొమ్రా అటవీప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌… నలుగురు మావోల మృతి

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని మీర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొమ్రా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రక్షణ బలగాలు అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా బలగాలకు...
News

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన ఆర్మీ శునకం మృతి

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ శునకం 'జూమ్‌' మృతి చెందింది. శ్రీనగర్​లోని వెటర్నటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్‌.. గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు....
News

కశ్మీర్‌లో ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత… తాజా ఎన్‌కౌంటర్లో ఇద్దరు మృతి!

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా అనంతనాగ్‌ జిల్లాలోని తంగ్‌పావా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌!

జ‌మ్ముక‌శ్మీర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఇక్క‌డ గ‌ల రెండు జిల్లాల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. షోపియాన్ జిల్లా చిత్ర‌గామ్‌, బారాముల్లా జిల్లాలోని ప‌ఠాన్‌లో తెల్ల‌వారుజామున నుంచి కాల్పులు జ‌రుగుతున్నాయి. ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారాంతో గాలింపు చేప‌ట్టారు. ఈ...
News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్...
News

కుల్గాంలో ఎన్‌కౌంటర్… ముగ్గురు తీవ్రవాదుల హ‌తం!

కుల్గాం: జమ్ముకశ్మీర్​, కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను భ‌ద్ర‌తాద‌ళాలు మట్టుబెట్టాయి బలగాలు. మిషిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో బలగాలపై...
News

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం

శ్రీ‌న‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శ‌నివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ...
News

తిమ్మాపూర్‌లో మావోయిస్టు హ‌తం!

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ మేర‌కు పోలీసులు ఉన్న‌తాధికారులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ మాట్లాడుతూ, చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ సమీపంలో ఆదివారం...
News

ఛత్తీస్‌గఢ్​లో ఎదురు కాల్పులు

ఆరుగురు మావోయిస్టుల మృతి రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్​ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్​ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్​కౌంటర్ జరిగినట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్‌గఢ్‌ పెసపాడు...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్!

ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం క‌శ్మీర్‌: కశ్మీర్​లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య శనివారం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. షోపియాన్​లోని చౌగామ్​ ప్రాంతంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు....
1 2
Page 1 of 2