News

కాశీ అభివృద్ధి దేశానికే ఆదర్శం

559views
  • మేయర్ల మీట్‌లో ప్రధాని వెల్లడి

వారణాసి: ‘న్యూ అర్బన్​ ఇండియా’ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆల్​ ఇండియా మేయర్స్​ కాన్ఫరెన్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం భారత్​కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత కలిగినవిగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాశీ అభివృద్ధి.. దేశంలోని ఎన్నో నగరాలకు రోడ్​మ్యాప్​ వంటిదన్నారు. వారణాసి వేదికగా జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది మేయర్ల పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి