archiveSaudi Arabia bans Tablighi Jamaat

News

తబ్లిగీ జమాత్ ను నిషేధించిన సౌదీ అరేబియా

అతివాద ఇస్లామిక్ సంస్థ.. తబ్లిగీ జమాత్ ను సౌదీ అరేబియా నిషేధించింది. దీనితో సమాజానికి ప్రమాదమని తేల్చిచెప్పింది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి.. తబ్లిగీ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశ ఇస్లామిక్...