దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా నిర్మలాసీతారామన్
ఫార్చ్యూన్ జాబితాలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ద్వితీయ స్థానంలో...
