
680views
న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నట్టు ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ వెల్లడించారు. ఆర్థిక వ్వవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులపై దృష్టి సారించిందన్నారు. పెట్టుబడులకు భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోంది ప్రైవేటు రంగం కూడా ఆసక్తి కనబరుస్తోందని పేర్కొన్నారు.





