పెట్టుబడులే లక్ష్యంగా సీఎంలతో నిర్మల సీతారామన్ సమావేశం
న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నట్టు ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ వెల్లడించారు. ఆర్థిక వ్వవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులపై...
