News

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారి మండ‌లి సమావేశాలు ప్రారంభం

473views

ధార్వాడ్‌(కర్ణాటక): రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ కార్యకారి మండ‌లి సమావేశాలు నిన్న ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ధార్వాడ్‌లోని రాష్ట్రోత్థాన విద్యా కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశాలు రేపటి వరకూ కొనసాగుతాయి. పలు విషయాలపై చర్చంచనున్నారు. కొన్ని కీలక తీర్మానాలు చేయనున్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులపై దాడులు, కరోనా మూడో వేవ్‌ వంటి వాటిపై చర్చంచనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి