News

క‌ర్నూలులో స‌ర్కారు భూమి చ‌ర్చిల ఆక్ర‌మ‌ణ‌!

533views

కర్నూలు: ఏపీ, క‌ర్నూలు జిల్లాలోని ప్రభుత్వ భూమిలో చ‌ర్చిలు పుట్టాయి. ప్రజానగర్ కాలనీలో ఉన్న ఈ భూమిని పేద‌ల‌ టిడ్కో ఇళ్ళ నిర్మాణాల‌కు కేటాయించారు. ఇప్ప‌టికే ఈ స్థ‌లంలో మొత్తం ఆరు చ‌ర్చిలు కొంత‌మంది నిర్మించార‌ని అక్క‌డి ఎస్టీ(యెరుక‌)లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న్యాయం కోసం సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేశారు.

Source:  Legal Rights Protection Forum

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి