
329views
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు స్వైరవిహారం చేస్తున్నారు. సాధారణ పౌరులను కాల్చిచంపుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని సీనియర్ సెకండరీ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను తుపాకులతో కాల్చి చంపారు.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.