ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదం తగ్గింది
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయని, కేంద్ర పాలిత ప్రాంతానికి రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హర్యానా పోలీసులకు విశేష సేవలందించినందుకు అమిత్ షా మంగళవారం...