
557views
కరోనా మహమ్మారి నిర్మూలనకు ఆయుర్వేద వైద్య విధానాలతో కొత్త టీకా అందుబాటులోకి రానుంది. దీన్ని తయారు చేస్తున్న మెగా ల్యాబ్ కు కేంద్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆరు నెలల్లో ఈ టీకా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని దీనిపై పరిశోధనలు చేస్తున్న ఐఐటి పూర్వ విద్యార్థులు తెలియజేశారు. ఈ టీకాను ఇంజక్షన్ రూపంలోనూ, నోటిలో, ముక్కులో వేసుకునే చుక్కల రూపంలో తయారు చేయనున్నట్లు వివరించారు.





