archiveCORONA

News

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం

బెంగ‌ళూరు: బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేగింది. విమానం దిగిన ఇద్ద‌రు దక్షిణ ఆఫ్రికా దేశ‌స్థుల‌కు టెస్ట్ చేయ‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాళ్ల‌ను వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లించారు. వారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో లేదో...
News

అంతర్జాతీయ విమానాలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మార్చి నుండి భారత్‌పై అంతర్జాతీయ విమానాల...
News

యూరప్‌లో 11 శాతం అధికంగా కరోనా కేసులు

ఆఫ్రికాలో గణనీయంగా తగ్గుదల ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డి ఐక్య‌రాజ్య‌స‌మితి: యూరప్​లో కరోనా ఉద్ధృతి మళ్ళీ పెరుగుతోంది. గతవారం 11 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం అధికంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. వచ్చే...
News

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా

విజయవాడ: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఊపిరితిత్తులలో సమస్య తలెత్తడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. గవర్నర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారించారు....
News

విదేశీ ప్రయాణికులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

భారత్ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి మినహాయింపు న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి ప్రభుత్వం మినహాయింపు వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఒకవేళ హోం క్వారంటైన్...
News

రష్యాలో కరోనా కలకలం

పరిస్థితులు అదుపులో లేవన్న ఆ దేశ ప్రధాని బాధితులతో నిండిపోయిన ఆసుపత్రులు యూరప్ అంతటా ఇదే పరిస్థితి మాస్కో: రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. కొవిడ్​ రోగుల కోసం రిజర్వు చేసిన మూడు...
News

యూపీలో విస్తరిస్తున్న జికా వైరస్

కట్టడికి యోగీ సర్కార్ చర్యలు ల‌క్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 105కి చేరింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో యూపీ ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిని...
News

కరోనా కొత్త వేరియంట్‌తో ఆందోళ‌న లేదు

స్ప‌ష్టం చేసిన హోంశాఖ న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తిపై జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం కీలక ప్రకటన చేసింది. భారత్​లో ఏవై.4.2 వ్యాప్తి 0.1 శాతం కంటే తక్కువ ఉందని, ఆందోళన చెందాల్సినంత వ్యాప్తి లేదని స్పష్టం చేసింది....
News

భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

ముమ్మరంగా వ్యాక్సినేషన్ న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 13,451 కొత్త కేసులు నమోదయ్యాయి. 585 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్...
News

ర‌ష్యాలో సంపూర్ణ లాక్‌డౌన్‌!

కరోనా విజృంభ‌ణ‌ మాస్కో: ర‌ష్యాలో క‌రోనా విజృంభించింది. దీంతో ఆ దేశంలో సంపూర్ణంగా లాక్‌డౌన్ విధించారు. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతుండడంతో ఆ దేశం కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రాజధాని మాస్కోలోని పాఠశాలలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లతో...
1 2 3 7
Page 1 of 7