archiveCOVID

News

భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి

కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు...
News

చైనాపై క‌రుణ లేని వ‌రుణుడు!

1961 తర్వాత తొలిసారి తీవ్ర ఎండలు నిలిచిన జల విద్యుదుత్పత్తి బీజింగ్‌: అసలే కొవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన చైనాకు గోరుచుట్టుపై రోకటిపోటులా తీవ్ర అనావృష్టి వచ్చిపడింది. వ‌రుణుడు ముఖం చాటేయడంతో వేసవి ఎండలు మండిపోతున్నాయి. చైనాలో వర్షపాతం గడచిన 60 ఏళ్ళ‌లో...
News

కరోనా పాజిటివ్… అయినా భారత్ తో క్రికెట్ మ్యాచ్…

* ఆస్ట్రేలియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు... * ఆసీస్ వైఖరితో నిర్ఘాంత పోయిన క్రీడాలోకం కామన్వెల్త్ క్రీడలు ముగిశాక మహిళల క్రికెట్ ‌కు సంబంధించిన ఘోరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌ పాజిటివ్ ‌గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్‌...
News

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ సర్వదర్శనమే… తొలిసారిగా టీటీడీ ప్రయోగం

తిరుప‌తి: శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ళ‌ తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు....
News

సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష

తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వ‌హించ‌నుంది. గత రెండు సంవత్సరాలగా కోవిడ్ ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం యాథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్...
News

అనాథ చిన్నారుల కోసం పీఎం కేర్స్ పథకం : మోడీ

న్యూఢిల్లీ: కొవిడ్​ కారణంగా తల్లిందడ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్​ పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది అనాథలైన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొవిడ్​ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి...
News

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో...
ArticlesNews

అతలాకుతలమవుతున్న అమెరికా

బైడెన్ సర్కారు చేతులెత్తేసినట్టేనా? అమెరికాలో కరోనా వైరస్‌ (coronavirus) మరోసారి ఆసుపత్రులపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరిక పెరుగుతోంది. గతేడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆసుపత్రుల్లో చేరగా.....
News

మూడో డోసు మొదలవుతోంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా మనదేశంలో మూడో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తొలి అడుగుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోసు వ్యాక్సిన్ ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
News

భారత్ నుంచి 90 దేశాలకు కరోనా టీకాలు

న్యూఢిల్లీ: 90 దేశాలకు భారత్​ కొవిడ్ టీకాలు పంపించినట్టు విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్ తెలిపారు. దిల్లీ వేదికగా జరుగుతున్న 3వ భారత్​- సెంట్రల్​ ఆసియా సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు కిరిగిస్థాన్​ విదేశాంగ మంత్రి రుస్లాన్​ కజక్బావ్​, తజకిస్థాన్​ విదేశాంగ మంత్రి సిరోజిద్దిన్​...
1 2 3 5
Page 1 of 5