
682views
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ముస్లిం యువకుడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. ఓ పెళ్ళిలో రోటీలు తయారు చెయ్యడానికి వెళ్ళిన సొహైల్ అనే యువకుడు అతిథులు తినాల్సిన రోటీలపై ఉమ్మివేస్తూ తయారుచేశాడు. మీరట్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో రోటీలు తయారుచేసేందుకు వెళ్లిన సోహైల్… తాను తయారు చేసిన ప్రతి రోటీపై ఉమ్మివేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సోహైల్ ను అరెస్టు చేశారు.





