archiveGHAZIABAD

News

పెళ్ళిలో తయారు చేసే రోటీలపై ఉమ్మి వేసిన ముస్లిం యువకుడు అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ముస్లిం యువకుడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. ఓ పెళ్ళిలో రోటీలు తయారు చెయ్యడానికి వెళ్ళిన సొహైల్ అనే యువకుడు అతిథులు తినాల్సిన రోటీలపై ఉమ్మివేస్తూ తయారుచేశాడు. మీరట్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో రోటీలు తయారుచేసేందుకు వెళ్లిన...