కాన్పూర్‌లో మృత్యుఘోష! 9 రోజుల్లోనే 130 మంది మృతి.. ఎందుకో తెలుసా?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 9 రోజుల్లో 130 మంది చనిపోయారు. ఈ మరణాలు చూసి డాక్టర్లే విస్తుపోతున్నారు. ఇవన్నీ చలి వల్ల జరుగుతున్న దారుణాలు అని తేలింది. మరీ ముఖ్యంగా కాన్పూర్ లో హార్ట్ పేషెంట్స్ ఎక్కువయినట్టు అక్కడ నమోదు అవుతున్న...