తెలుగు నాట ” ప్రకృతి వందన “
భారతీయులు అనాదిగా ప్రకృతి ఆరాధకులు. రాయి రప్పా చెట్టు చేమలను, నదీనదాలను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ ఆచారాలన్నీ మూఢమైనవని కొందరు విధర్మీయులు మనలను అపహాస్యం చేయడం కూడా మనమెరుగుదుము. నిజానికి భారతీయుల ప్రకృతి...


