భారతీయ మహిళలను కించపరిచేలా ఉన్న వాణిజ్య ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం
వాటిని తొలగించాలని ట్విట్టర్, యూట్యూబ్‌కు లేఖలు న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉంటున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తమ తమ సామాజిక మాధ్యమ వేదికల నుంచి అటువంటి ప్రకటనలను తొలగించాలంటూ కేంద్ర సమాచార,...









