భారత ఐటీ చట్టాలను పాటిస్తున్నామంటూనే కోర్టు ప్రమాణపత్రంలో చేర్చని ట్విట్టర్.. ఆగ్రహించిన ఢిల్లీ హైకోర్టు
నూతన ఐటీ నిబంధనల ప్రకారం.. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్(సీసీఓ), రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్(ఆర్‌జీఓ), నోడల్ కాంటాక్ట్ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు దిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ తెలిపింది అయితే... ఈ మేరకు ట్విట్టర్ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ వివరాలు...









