మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. డైమండ్ లీగ్ అథ్లెటిక్స్‌లో అతడు సత్తా చాటాడు. లుసానె అంచెలో అతడు అగ్రస్థానంతో స్వర్ణం...









