అమ్మా నాన్నలని హత్తుకుని…. ఆనందాశ్రువులు రాల్చి…. – మీరాబాయి చాను భావోద్వేగం
ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను భావోద్వేగానికి లోనయింది. విశ్వ వేదికపై పతకంతో మెరిసిన చాను (49కేజీ) అమ్మా, నాన్నను చూడగానే ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె మంగళవారం ఇంఫాల్ విమానాశ్రయంలో దిగింది. అక్కడ తల్లి సైఖోమ్ ఆంగ్‌బి తోంబి లీమా,...




