తిరుమల చరిత్రలో మొట్టమొదటి సారి ఏకాంతంగా రథసప్తమి వేడుకలు
తిరుపతి: తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారి ఏకాంతంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రతీ ఏటా రథసప్తమి నాడు శ్రీవారికి ఏడు ప్రధాన వాహన సేవలు జరుగుతాయి. అయితే, ఈ ఏడాది...








