మెట్‌పల్లి వాసిని అరెస్టు చేసిన జమ్మూ పోలీసులు
సైన్యం రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో బుధవారం రాత్రి జమ్మూ-కశ్మీర్ పోలీసులు మరోసారి మెట్‌పల్లికి వచ్చారు. నగదు బదిలీ చేసిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న(35)ను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి...









