archiveTELANGANA

News

ఆషాడమాసోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

విజ‌య‌వాడ‌: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే పవిత్ర సారె మొదలుకొని.. తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మ సన్నిధికి తీసుకొచ్చే బంగారు బోనం సమర్పణ, ఆ తర్వాత శాకంబరీదేవి ఉత్సవాల కోసం దేవస్థానం...
News

జులై 17 నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల

సికింద్రాబాద్ : బోనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జులై 17వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో మంత్రి...
News

అల్లర్లలో యావజ్జీవం ఉండే అవకాశం: రైల్వే ఎస్పీ

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే కేసుల్లో శిక్ష పడ్డవారికి భవిష్యత్‌లో ప్రభుత్వోద్యోగాలు రావని స్పష్టం చేశారు. సుమారు రెండు వేల మంది ఆందోళనకారులు...
News

ఆదిలాబాద్‌కు పాకిస్తాన్‌ నుంచే ఆయుధాల సరఫరా

దేశంలో భారీ ఉగ్ర దాడికి పాక్ పన్నాగం ఆదిలాబాద్‌: దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల మూలాలు కనిపించినా.. దానికి తెలంగాణతో లింకులు బయటికి వస్తుంటాయి. గతంలో చాలా మంది హైదరాబాదీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. తాజాగా గత నెలలో హర్యానాలో...
News

గ్యాంగ్ రేప్‌ కేసు.. బెంజ్‌ కారులో సాక్ష్యాలు ల‌భ్యం!

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ళ బాలికపై గ్యాంగ్ రేప్‌ కేసు దర్యాప్తులో బెంజ్‌ కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పు కూడా క్లూస్‌ టీమ్‌ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక వెంట్రుకలు దొరకగా...
News

భాగ్య‌న‌గ‌రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

భాగ్య‌న‌గ‌రం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం కైవసం చేసుకొనే దిశగా వేగంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఇప్పుడు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి తర్వాత,...
News

హిందూ యువకుడు నాగరాజు హత్య కేసులో ముగిసిన పోలీసుల కస్టడీ

నేరస్తుల నుండి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఇద్దరు ప్రధాన నిందితులను అయిదు రోజుల కస్టడీకి ఎల్బీనగర్​ కోర్టు అంగీకరించగా.. చర్లపల్లి జైలులో ఉన్న మొబిన్,...
News

హిందూ ధర్మంలో కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత భేదాల్లేవ్

నేడు బసవేశ్వరుడి జయంతి అమ‌రావ‌తి: బసవేశ్వర జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలు అధికారంగా నిర్వహించనున్నాయి. ఏపీ యువజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖలతోపాటు అన్ని జిల్లాల్లోను కలెక్టర్లు మంగళవారం బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సమీర్...
News

యాదాద్రిలో శైవాలయ ఉద్ఘాటన

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో ఆచారపర్వాలు అయిదు రోజులుగా కొనసాగుతున్నాయి. ఉద్ఘాటన పర్వాలు పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరుల...
News

హనుమకొండలో దారుణం.. అనూష గొంతు కోసిన అజ‌హ‌ర్!

హనుమకొండ‌: హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించ‌డం లేద‌ని ఓ యువ‌కుడు యువ‌తిపై క‌త్తితో దాడి చేసి.. గొంతు కోశాడు. ఈ ఘ‌ట‌న హ‌నుమ‌కొండలోని సుబేదారి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. న‌ర్సంపేట ప‌రిధిలోని ల‌క్నెప‌ల్లి గ్రామానికి చెందిన...
1 2 3 4 5
Page 3 of 5