archiveTELANGANA

News

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మినీ మేడారం జాతర!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే అసలు జాతర ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది మినీ మేడారం జాతర జరగనుంది. ఈ క్రమంలో మినీ మేడారం...
News

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా!

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాలతోనే పర్యటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్‌ కు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు...
News

హిందూ వ్యతిరేక చర్యలను కట్టడి చేయకుంటే ప్రగతి భవన్‌ ముట్టడి – తెలంగాణ వీహెచ్‌పీ

తెలంగాణలో హిందూ వ్యతిరేక చర్యలను కట్డడిచేయకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి) హెచ్చరించింది. రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అంటూ మండిపడింది. పరిషత్ రాష్ట్ర...
News

ఉద్దేశపూర్వకంగానే అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశా – పోలీసుల విచారణలో బైరి నరేశ్ వెల్లడి

అయ్యప్ప స్వామిపై హేతువాది ముసుగులో బైరి నరేశ్ అనే వ్యక్తి ఇటీవల అనుచిత వ్యాఖ్యాలు చేసిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు తాను ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం. ఇక.....
News

అఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు ఘన నివాళులు(వీడియో)

మంచిర్యాల: ఢిల్లీలో తల్లిదండ్రుల మాట కాదని ప్రేమికుడు ఆఫ్తాబ్‌ను నమ్మి, అతనితో సహజీవనం చేసి, దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు పలువురు ఘన నివాళులర్పించారు. తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా, చెన్నూరులో శుక్రవారం యువతీయువకులు, ఇతరులు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌), అఖిల భారతీయ...
News

కొత్త వాహనం ఇవ్వకపోతే.. పాతదాన్ని తీసుకోండి: ఎమ్మెల్యే రాజాసింగ్

భాగ్యనగరం: ఇంటెలిజెన్స్ ఐజీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్ .. తరచూ రిపేర్లకు గురవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్...
News

ఏపీ, తెలంగాణ సీట్ల పెంపును కశ్మీర్తో ముడిపెట్టలేం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను వీలైనంత త్వరగా వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే వారాంతాలలో ఈ కేసు...
News

అధికార అండదండలతోనే తెలంగాణలో చెలరేగుతున్న ఉగ్రవాదులు: వీహెచ్‌పీ

భాగ్య‌న‌గ‌రం: అధికార యంత్రాంగం అండదండలతోనే తెలంగాణాలో ఉగ్రవాదుల దేశద్రోహ చర్యలు సాగుతున్నాయని భావిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ఐఎ జరిపిన సోదాలలో పిఎఫ్ఐ కరాటే శిక్షణ పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్న‌ట్టు వెల్లడి కావడం పట్ల...
News

దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర‌: ఎన్‌.ఐ.ఎ

భాగ్య‌న‌గ‌రం: దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర ప‌న్నింది. ఈ మేర‌కు ఎన్‌.ఐ.ఎ వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా దాడులు చేప‌ట్టిన ఎన్‌.ఐ.ఎ.. తెలంగాణ‌లో న‌లుగురిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో క‌త్తులు, రాడ్ల‌తో మూకుమ్మ‌డి దాడుల‌కు పీ.ఎఫ్‌.ఐ వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్టు...
News

25 నుంచి తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ‌లో బతుకమ్మ సంబరాలు ఈ నెల 25 నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను విస్తృతంగా చేస్తున్నారు. వ‌చ్చే నెల మూడోతేదీ వ‌ర‌కు సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. బతుకమ్మ పండుగను రాష్ట్ర రాజధానితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం...
1 2 3 5
Page 1 of 5