archiveTALIBAN

News

ఆఫ్ఘన్ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ సుదీర్ఘ చర్చ

ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా చర్చించారు. ఆఫ్ఘన్ సంక్షోభానికి పరిష్కారంపై పుతిన్ తో ఫోన్ లో దాదాపు 45 నిమిషాల...
News

తాలిబన్ల నుండి రక్షించమని మోడీ, షాలకు వేడుకోలు – భారత్ కు వచ్చాక తాలిబన్లపై ప్రశంసలు – ఓ బెంగాల్ కమ్మ్యూనిస్టు తీరు

34 ఏళ్ల తమల్ భట్టాచార్య, పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ డమ్ డమ్ ప్రాంతంలోని నిమ్టా నివాసి, వృత్తిరీత్యా ఇంజనీర్ మరియు ఈ సంవత్సరం మార్చిలో కర్దన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫిజిక్స్ బోధించడానికి కాబూల్‌కు వెళ్లాడు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల...
News

తాలిబన్ల విజయంపై పాకిస్థాన్‌ అధికారుల సంబరాలు అసహ్యం తెప్పిస్తున్నాయి – అమెరికన్ సెనేటర్

ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు మెరుపు వేగంతో ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్‌తో పాటు అక్కడి నిఘా విభాగం కీలక పాత్ర పోషించినట్లు అమెరికాకు చెందిన చట్టసభ్యుడు ఆరోపించారు. తాలిబన్ల విజయం పట్ల అఫ్గాన్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్‌ అధికారులు మాత్రం సంబరాలు చేసుకోవడం చూడడానికి...
News

అతి పెద్ద జాతీయ జెండాతో నిరసన ప్రదర్శన చేపట్టిన ఆఫ్ఘన్ ప్రజలు

ఆగస్టు 19 న ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అనేక మంది పౌరులు రాజధాని నగరం కాబూల్ వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు నిరసించారు. కొన్ని వందల మీటర్ల పొడవు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జెండాను తీసుకుని...
News

భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు

ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని పైకి చెబుతోన్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణల తర్వాత భారత్‌ సహా చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి...
News

ఆఫ్ఘనిస్థాన్ కి చెందిన హిందువులు మరియు సిక్కులను కూడా భారత్ కు తీసుకువస్తాం – హోమ్ శాఖ సహాయ మంత్రి

ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ ఆఫ్ఘన్ జాతీయులైన హిందువులు మరియు సిక్కులతో సహా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. హాజీపూర్ ‌లో జరిగిన ఒక బిజెపి కార్యక్రమాన్ని...
News

తాలిబన్లను రానివ్వం… పలు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ ప్రజల నిరసన..

దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని అఫ్గాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. జలాలాబాద్​లో అఫ్గాన్ జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. దీంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.తాలిబన్ల కాల్పుల్లో ఇద్దరు పౌరులు...
News

ఆఫ్ఘనిస్టాన్ ‌ను స్వాధీనం చేసుకున్నందుకు తాలిబాన్ ను ప్రశంసించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB)

ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) తాలిబాన్ ను ప్రశంసించింది. ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రజలందరికీ క్షమాభిక్షను ప్రసాదించటాన్ని కూడా ప్రశంసించిందని ‘టైమ్స్ నౌ’ వెల్లడించింది. AIMPLB సభ్యుడైన సజ్జాద్ నోమాని తాలిబాన్లను...
News

ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ అత్యవసర సమావేశం – ఆఫ్గన్ అంశంపై చర్చ

ఆఫ్గనిస్థాన్ లో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా...
News

ఆఫ్గన్లో వందల ఏళ్లనాటి దేవాలయాన్ని వీడనంటున్న పూజారి… తాలిబన్లు చంపినా సరే దైవారాధనే ముఖ్యమంటున్న వైనం..

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు అక్కడి పౌరులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అఫ్గాన్​లోని ఓ హిందూ పురోహితుడు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. దేశం వదిలి వెళ్లే అవకాశం వచ్చినా.. తిరస్కరించారు. పండిత్ రాజేశ్...
1 4 5 6 7 8 9
Page 6 of 9