
710views
దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని అఫ్గాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. జలాలాబాద్‌లో అఫ్గాన్ జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. దీంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.తాలిబన్ల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి.
#Afghanistan: More video of the protest in Jalalabad city this morning in support of the national flag
The crowd is protesting the #Taliban decision to replace the national flag with one that has an Islamic oath.
Reports of many dead and woundedpic.twitter.com/g4WMYriCkt https://t.co/2QuFWxl0TD
— Indo-Pacific News – Watching the CCP-China Threat (@IndoPac_Info) August 18, 2021





