గోదావరి వరద గ్రామాలలో అనితర సాధ్యమైన సేవలందిస్తున్న సేవాభారతి
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద మహోగ్రంగా మారి వందలాది గ్రామాలను, వేలాది ఎకరాలను ముంచేసింది. వరద నీరు ఇళ్ళలోకి చేరడంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లల్లో పది అడుగుల పైనే...